CM YS Jagan & Karnataka CM Yeddyurappa Participated Tirumala Brahmotsavam || Oneindia Telugu

2020-09-24 486

Andhra Chief Minister ys jagan and Karnataka Chief Minister B. S. Yediyurappa have had lord Balaji Darshan early hours of this morning.
#APCMJagan
#YSJagan
#Tirumala
#TirumalaBrahmotsavam
#BalajiDarshan
#AndhraPradesh

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

Videos similaires